తెరాస సీనియర్ నాయకుడు వేల్పుల రవి ను పరామర్శించిన అధ్యక్షుడు పాపి శే ట్టి శ్రీధర్

 


66వ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారుడు వేల్పుల పెద్ద రవి గారికి ప్రమాదవశత్తు రోడ్డు యాక్సిడెంట్ జరిగినది. వారిని హాస్పిటల్ లో పరామర్శించిన 66వ డివిజన్ TRS పార్టీ అధ్యక్షుడు _పాపిశెట్టి శ్రీధర్ గారి_ మరియు పెదమ్మ శ్రీను గారు, వేల్పుల తిరుపతి గారు, ధాధి రాజు గారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు