క్రిస్మస్ కానుకలను అందజేసిన ఎమ్మెల్యే అరూరి

 










తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ సొదరి సోదరమణులకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అందిస్తున్న నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా వర్ధన్నపేట మండల లోని నల్లబెల్లి గ్రామంలో గల చర్చి లో కొత్త దుస్తులను అందించి, కేక్ కట్ చేసి, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన బీ అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే *అరూరి రమేష్* గారు.


ఈ సoదర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ


 క్రిస్మస్ 8 ఏళ్ల కింద ఎలా అయ్యింది? ఇపుడు ఎలా అవుతుంది?మనందరం ఆలోచించాలాని,తెలంగాణ రాకముందు ఎవరి చర్చిలో వారే పండగ చేసుకునేది గత ప్రభుత్వాలు పండుగలను పట్టించుకొలేదు,కానీ సీఎం కేసీఆర్ గారు వచ్చాక ప్రభుత్వమే జోక్యం చేసుకుని క్రిస్మస్ పండగ చేస్తుంది. కేసిఆర్ గారు వచ్చాక ప్రతి పండగకు గౌరవం వచ్చింది.30 కోట్ల రూపాయలతో బట్టలు పెట్టి, విందు ఇచ్చి క్రిస్మస్ పండగ చేస్తున్నమాని వారు అన్నారు..

అనంతరం నల్లబెల్లి మరియు రాంధాన్ తండా గ్రామానికి చెందిన 6 లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నీది నుండి మంజూరు అయిన 2 లక్షల 65 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు అందజేశారు*... 


ఈ కార్యక్రమంలో ఫాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ప్రభాకర్,ఎంపిపి అప్పారావు, జెడ్పీటీసీ బిక్షపతి,పాక్స్ చైర్మన్ రాజేష్ కన్నా, ఆత్మ చైర్మన్ గోపాల్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి, స్థానిక సర్పంచ్ దేవేంద్ర, ఎంపిటిసి జ్యోతి,ఉప సర్పంచ్ చంద్రయ్య,పాక్స్ డైరెక్టర్లు ఐలయ్య,వాసుదేవ రావు,గ్రామ శాఖ అద్యక్షుడు సురేష్, తదితరులు పాల్గొన్నారు...

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు