నేడు ఢిల్లీ లో భారాసా కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే అరురి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీగా ఆవిర్భవించి, దేశ రాజధాని ఢిల్లీలో భారాస జాతీయ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించనున్న శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఢిల్లీలో చేసే రాజ శ్యామల యాగం, కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి ఢిల్లీకి బయలుదేరిన బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి , ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి , ఎమ్మేల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి