దుమ్ము లేపుతున్న జై భీమ్ పాట!!
డా. బి. ఆర్. అంబేడ్కర్ గారి జై భీమ్ పాట సోషల్ మీడియాలో వారి వర్ధంతి సందర్భంగా వైరల్ అవు తుంది..
ఈ పాటకు గేయ రచన మానుకోట ప్రసాద్
గాయకుడు గద్దర్ నర్సన్న,సంగీతం కళ్యాణ్,
ఎడిటింగ్ అజయ్ కోడం,సంగీత నిర్మాత మేడి పా ప య్య వహించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి