భద్రకాళీ అమ్మ వారి సేవలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ -కవిత దంపతులు



 నేడు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం లో ||వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ ఆరూరి రమేష్ కవిత దంపతుల 27 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు మధ్య పూజలు నిర్వహించారు..అనంతరం పార్టీ శ్రేణులు అభిమానులు ఎమ్మెల్యే ఆరు రి రమేష్ దంపతులకి శుభాకాంక్షలు తెలియచేశారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు