నకిలీ స్వాముల నాటకాలు.. ||హనుమకొండ జిల్లా




హన్మకొండ లోని భీమదేవ ర పల్లి మండలం  కొత్తపల్లి గ్రామంలో నకిలీ స్వాములు జనాలను మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు..లక్ష రూపాయలు ఇస్తేనే మీ పిల్లలు బతుకుతారంటు లేకపోతే చనిపోయారని భయపెడుతూ జనాల ను సొమ్ము చేసుకుంటున్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు