గ్యార్మి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరి
గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని ఏనుమాములలో ముస్లిం సోదరుల అధ్వర్యంలో జరిగిన గ్యార్మి జెండా పండుగకు తెరాస పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చెసిన అన్నదానంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, ముస్లిం మత పెద్దలు మరియు సోదరులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి