అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే అరూరి....

 





పర్వతగిరి..

పర్వతగిరి మండల కేంద్రంలో గు రు వారం భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటుకు వర్ధన్నపేట నియోజక వర్గ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ,ప్రజా ప్రతినిధి లతో,తెరాస నాయకులతో కలిసి స్థల పరిశీలన చేశారు.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు