ఓవర్సీస్ స్కాలర్షిప్ తో సాకరమౌతున్న విద్యార్థుల విదేశీ విద్య స్వప్నం!!!
ఎస్సీ, ఎస్టీ లతో పాటు,EWS వర్గాలకు చెందిన 4919 విద్యార్థులకు అందిన ఉపకార వేతనం ఇస్తున్నట్లు,
రూ.10లక్షలుగా ఉన్న గరిష్ఠ ఉపకార వేతనం పరిమితిని రూ.20 లక్షలకు తెలంగాణ ప్రభుత్వం పెంచినట్లు,
ఆదాయ పరిమితి రూ.4.50 లక్షలకు పెంపు,2014 నుండి 2022వరకు మొత్తం సుమారు రూ.890 కోట్లు వెచ్చించినట్లు స్కాలర్ షిప్లలో 10% హ్యుమానిటీస్, అకౌంట్స్,ఆర్ట్స్ విద్యార్థులకు కేటాయింపు.చేసినట్లు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆరురి రమేష్ గారు తెలిపారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి