ప్రొసీడింగ్ కాపీని అందజేసిన ఎమ్మెల్యే ఆరూరి....
హాసన్ పర్తి మండలం బైరాన్ పల్లి గ్రామంలో నిర్మించనున్న రెడ్డి కుల సంఘం కమ్యూనిటీ హల్ భవన నిర్మాణానికి సంబందించిన ప్రొసీడింగ్ కాపీని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు గ్రామ రెడ్డి కుల సంఘ నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి