66వ డివిజన్ ప్రజలకు,తెరాసా నాయకులకు,కార్యకర్తలకు ఆహ్వానం!!


రేపు అనగా 30/11/2022 నాడు హాసన్ పర్తి 66వ డివిజన్ పరిధిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మొదటి రోజు పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వర్ధన్నపేట శాసనసభ్యులు గౌ||శ్రీ ఆరూరి రమేష్ గారు హాజరుకానున్నారు.కావున వివిధ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సమన్వయ కమిటీ సభ్యులు, మహిళా విభాగం, యువజన విభాగం, సోషల్ మీడియా వారియర్స్, నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల నాయకులు హాజరు కాగలర ని  GWMC 66 వ డివిజన్ తెరాసా అదక్షుడు గౌ||శ్రీ పాపి శెట్టి శ్రీధర్ గారు డివిజన్ ప్రజలకు,తెరాసా శ్రేణులకు పిలుపునిచ్చారు..

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు