తెలంగాణ రాష్ట్రం లో పల్లె దవాఖాన లు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సారథ్యంలో జనవరి నాటికి అన్నీ మున్సిపాలి టీల్లో ఏర్పాటు చేయబోతున్న ట్టు,తెలియజేస్తూ గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ తెరాస అధ్యక్షుడు పాపి శెట్టి శ్రీధర్ గారు ఒక ప్రకటన లో తెలిపారు...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి